¡Sorpréndeme!

Agori Nagasadhuv: కొమురవెల్లిలో భక్తులపై దాడికి దిగిన అఘోరీ నాగసాధవు.. |Oneindia Telugu

2025-01-28 2,705 Dailymotion

An Aghori Naga sadhu created a stir in the Mallanna temple in Komuravelli. She attacked several devotees with a knife, terrorizing them. She insisted on allowing the devotees to have darshan from the main gate of the temple.
కొమురవెల్లి మల్లన్న గుడిలో అఘోరి నాగసాధువు నానా రచ్చ చేసింది. కత్తితో పలువురిపై దాడి చేస్తూ భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని మొండిపట్టు పట్టింది.

~VR.238~CA.43~ED.234~